7, జూన్ 2010, సోమవారం

ఆటోగ్రాఫ్…..!!



అందమైన సంతకం కాదు ఆటోగ్రాఫ్ అంటే
నాపై నీకున్న అభిప్రాయాన్ని చెప్పే ఓ నిజం…
ఏదోఒకటి రాసామనకుండా.....
రాసేదాన్ని మనసు లోపలి నుంచి వెలికి తీసి
అందం గా రాస్తే అవుతుంది అది ఓ చక్కని తీపి జ్ఞాపకం..!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

మీ ఆటోగ్రాఫు గురించి చదవగానే, నేను బాపట్ల లో ఇంటరు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు మేమందరమూ ఒకరి దగ్గర నుంచి ఒకరం తీసుకున్న ఆటోగ్రాఫులు గుర్తుకు వచ్చాయి. అవన్నీ మీకు ఈ టపా రాయగానే ఒకసారి మళ్ళీ చదువుకోవాలి. నా ఆటోగ్రాఫు బుక్కులో మహా నటులు నందమూరి తారక రామారావు గారి ఆటోగ్రాఫు వుంది. ఆయన ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ,హైదరాబాదులో టాంకుబండు మీద మౌన సత్యాగ్రహం చేస్తున్నప్పుడు నేను మా తమ్ముడు వెళ్లి ఆయన ఆటోగ్రాఫు ,రెండు నారింజ కాయలు ,పసుపు కుంకుమ పొట్లాలు స్వీకరించాము. మేము చిన్నపిల్లలం కావడంతో ఆయన దగ్గరికి వెళ్ళనిచ్చారు.మా ఇల్లు దగ్గర కావడంతో వెళ్లి ఆయన్ని చూసే అదృష్టం కలిగింది.(తొలకరి)మీ ఆటోగ్రాఫు గురించి చదవగానే, నేను బాపట్ల లో ఇంటరు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు మేమందరమూ ఒకరి దగ్గర నుంచి ఒకరం తీసుకున్న ఆటోగ్రాఫులు గుర్తుకు వచ్చాయి. అవన్నీ మీకు ఈ టపా రాయగానే ఒకసారి మళ్ళీ చదువుకోవాలి. నా ఆటోగ్రాఫు బుక్కులో మహా నటులు నందమూరి తారక రామారావు గారి ఆటోగ్రాఫు వుంది. ఆయన ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ,హైదరాబాదులో టాంకుబండు మీద మౌన సత్యాగ్రహం చేస్తున్నప్పుడు నేను మా తమ్ముడు వెళ్లి ఆయన ఆటోగ్రాఫు ,రెండు నారింజ కాయలు ,పసుపు కుంకుమ పొట్లాలు స్వీకరించాము. మేము చిన్నపిల్లలం కావడంతో ఆయన దగ్గరికి వెళ్ళనిచ్చారు.మా ఇల్లు దగ్గర కావడంతో వెళ్లి ఆయన్ని చూసే అదృష్టం కలిగింది.(తొలకరి)v

సుమిత్ర చెప్పారు...

నిజమండి. పదికాలాలు పదిలంగా దాచుకునేది ఆటోగ్రాఫ్ అంటే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner